‘వికసిత భారత్’ సాధనే లక్ష్యం కావాలి

– మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు – అలాయ్ బలాయ్ వేదికగా పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : భారత దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా గురువారం జరిగిన ‘అలాయ్…
