రాజ్యాంగపరమైన ప్రశ్నలపైనే మా దృష్టి

– శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ – ఆలయాల అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదు – సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఏప్రిల్ 28: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ఆచారాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిదిమంది…
