రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా పోరాటం

– కేంద్ర సహకారం తప్పనిసరి – రాష్ట్ర ప్రాజెక్టుకు అనుమతులను మాత్రమే కోరాం – రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా పోరాటం – బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ ‘- సర్’ పేరుతో రాష్ట్రాల్లో చొరబడే యత్నం – జెమిని సర్కస్‌లా బీజేపీ ఎన్నికల విధానం – మోదీ పాలానానుభవ రాహిత్యంతో దేశానికి నష్టం…
