Tag Osmania University Campus

ఓయూ ఆంక్షలపై చర్చించండి..

బీఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలపై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. దీనిపై శాసనసభలో చర్చించాలని ప్రతిపాదించింది. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శికి వాయిదా తీర్మానం అందించింది. ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోరాటాలకు ఊపిరిలూదిన విద్యార్థిలోకంపై…

‌పదేళ్ళ ప్రశాంతతను కోల్పోయిన ఉస్మానియా

మళ్లీ పోలీసుల కవాతు, లాఠీ చార్జ్‌లు, అరెస్టులు… ప్రభుత్వ దాటవేత ధోరణిపై విద్యార్థులు, నిరుద్యోగుల మండిపాటు జర్నలిసులపై దాడిని ఖండిస్తున్న విద్యార్థి సంఘాలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 11 : తెలంగాణ అస్థిత్వం మొదలు విద్యా, నిరుద్యోగ సమస్యలపై పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధులు ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తారు.…

You cannot copy content of this page