Tag #order does not state #stay on ‘Musi’ # Appellant denied

‘మూసీ’పై స్టే నిరాకరించినట్లు ఉత్తర్వులో లేదు

– మీడియా కథనాలపై అప్పీలుదారు డాక్టర్ బాబురావు వివరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అధికారిక ఉత్తర్వును ప్రతిబింబించడం లేదని అప్పీలుదారు డాక్టర్ కలపాల బాబు రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు మంజూరైన పర్యావరణ అనుమతిని సవాలు చేస్తూ…