‘సర్’తో దేశాన్ని హైజాక్ చేస్తున్నారు

– ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ – సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు పట్టు – రాజ్‌ఘాట్ వద్ద ప్రతిపక్షాల సత్యాగ్రహం – మూడో రోజుకు చేరిన విపక్షాల ఆందోళన – దాదాపు 300 మంది ఎంపీల మద్దతు – సత్యాగ్రహంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చిన బీజేపీ న్యూదిల్లీ,…
