ప్రపంచానికి ఇరాన్ శుభవార్త

– హర్మూజ్ జలసంధిని తెరిచాం – ఇరాన్ ప్రకటనతో భారీగా తగ్గిన ఆయిల్ ధరలు టెహ్రాన్, ఏప్రిల్ 17: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త అందించింది. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజుల కాల్పుల విరమణ…
