ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పునఃప్రారంభం

– కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభించింది. అభ్యర్థుల నుంచి…
