అడ్డగోలు నిర్ణయాలతో రోడ్డున పడ్డాం

– 22-ఎ నిషేధిత భూముల బాధితుల గోడు -తెలంగాణ భవన్‌కు పోటెత్తిన బాధితులు – అండగా ఉంటామని హరీష్‌రావు భరోసా – న్యాయ సహాయం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఎ నిషేధిత భూములు, యూఎల్‌సీల పేరుతో ప్రైవేట్ ఆస్తులపై అడ్డగోలుగా విధించిన నిషేధాల వల్ల…
