రాష్ట్ర రాజకీయాల్లో క్షుద్ర పూజల రగడ

– అలాంటి పూజలతో ప్రభుత్వాలు కూలిపోతాయా.. – పాలకులే వాటిని నమ్మితే సమాజానికి ఎలాంటి సంకేతం? – హరీష్ రావు లీగల్ నోటీసులతో తీవ్రమవుతున్న వివాదం (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రతినిధి, వరంగల్) ప్రపంచం విజ్ఞానశాస్త్రంలో పురోగతిని సాధిస్తుంటే పాలకులు మూఢనమ్మకాలపై విశ్వాసాన్ని వ్యక్తంచేయడం ఆశ్చర్యాన్ని కలిగి స్తున్నది. విద్య, వైజ్ఞానానికి దూరంగా ఉన్న జనం…
