కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం కుదరదు

– మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉంచాలని ఎన్‌డిఎస్‌ఎ ఆదేశాలు – గేట్లు మూస్తేనే నీరు ఎత్తి పోయడానికి అవకాశం – ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈటల వ్యాఖ్యలు – బిఆర్‌ఎస్ నేతల సూచనలతోనే మాట మార్చిన ఈటల – జలశక్తి మంత్రిత్వ శాఖను కలిసి అనుమతి తెస్తే అభ్యంతరం లేదు – ఈటల, బిఆర్‌ఎస్ నేతలకే…
