పథకాలకు పేర్లు పెట్టడం కాదు…అమలు చేయాలి

– రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై సమీక్ష జరపండి – పాత హామీలను తిరగదోడటం.. అన్నీ ఎగ్గొట్టడం – వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలేదీ? – ప్రజలకు కావలసింది జిమ్మిక్కులు కాదు.. హామీల అమలు – ఎక్స్ వేదికగా రాహుల్ ను నిలదీసిన హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : దివంగత…
