Tag Northeast India

మ‌ణిపురి సంగీత టీచ‌ర్ హ‌త్య ఏం చెబుతోంది?

“2014 నుండి 2026 వరకు ఈశాన్య ప్రాంత ప్రజలపై జరిగిన నేరాలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే, నమోదైన 2,656 ఎఫ్‌ఐఆర్‌లలో కేవలం 33 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్ష పడింది. అంటే శిక్ష పడే రేటు కేవలం 1.8% మాత్రమే. ఈశాన్య ప్రాంత ప్రజలకు సంబంధించిన కేసుల్లో 55% సందర్భాల్లో నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని…

తవాంగ్ సందర్శన

గిరియానం – 23 అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దారి అంతటా బోర్డర్స్ రోడ్డు ఆర్గనైజేషన్ వారి హెచ్చరిక బోర్డులు రెండు మూడు ఫర్లాంగులకు ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంత జాగ్రత్త ఎందుకంటే.. అది భారీ పర్వత ప్రాంతం. అక్కడ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. డిరాంగ్ నుంచి తవాంగ్ నూటా ముప్పై కిలోమీటర్ల దూరం.…

మణిపూర్‌ను వెంటాడుతున్న భూమి, అస్తిత్వాల పోరాటం

“గత శతాబ్దపు తొంభైల కాలంలో నాగా, కుకీ సమాజాల మధ్య జరిగిన ఘర్షణలు వేలాది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేశాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోగా, మరెందరో తమ నివాస ప్రాంతాలను విడిచి వెళ్లవలసి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా ప్రజల మనసుల్లో చెరిగిపోలేదు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు ఆ రక్తచరిత్ర మళ్లీ పునరావృతమవుతుందనే…

Assam Elections: ప్రాంతీయ, అస్తిత్వ పోరాటంగా అస్సాం ఎన్నికలు ..!

“అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. కొత్త వోటర్లతో పాటు భారీగా వోట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. అదే సమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న…