సాధారణ శ్వాస.. సులభంగా మాట

– కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అరుదైన శ్వాసనాళ చికిత్స – మూసుకున్న శ్వాసనాళాన్ని తెరిచి మళ్లీ శ్వాస, మాట సామర్థ్యం కల్పన – అడ్వాన్స్‌డ్ రిజిడ్ బ్రోంకోస్కోపీ, సిలికాన్ స్టెంట్‌తో విజయవంతమైన చికిత్స హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత నెలలతరబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ సరిగా మాట్లాడలేని 60…
