నీటి వాటాలపై రాజీపడే ప్రసక్తి లేదు

– వాటాల్లో బిఆర్‌ఎస్ వల్లే తెలంగాణకు నష్టం – అసత్యాలను ప్రచారం చేయడం అలవాటు చేసుకున్న కెటిఆర్ - మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్టు 12 : తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీపడబోమని పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత…
