Tag #no question #compromising #Telangana’s water rights #Minister Uttam

తెలంగాణ నీటి హక్కులపై రాజీ ప్రసక్తే లేదు

– సాగర్ నుంచి ఏపీ నీటి తరలింపు ప్రయత్నాలను అడ్డుకుంటాం – కృష్ణా, గోదావరి జలాల్లో రావాల్సిన ఒక్క చుక్కనూ వదులుకోం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్‌/హుజూర్‌నగర్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబర్‌ 19: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే…