నిషేధిత భూములపై ఆందోళన వద్దు

– చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం – యుద్ధప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలి – ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేదు – సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్ – ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల మేరకే నిర్ణయాలు – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : నిషేధిత ఆస్తుల పీవోబీ/22ఎ జాబితాలో…
