‘విరమణ’ గడువు పొడిగింపు ఉండదు

– శాశ్వతమైన ఒప్పందం వైపే మొగ్గు – ట్రంప్ మరోమారు కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్, ఏప్రిల్ 15 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన తనకు లేదని, శాశ్వతమైన ఒప్పందం వైపే తాము మొగ్గు చూపుతున్నామని అన్నారు.…
