దేశంలో ప్రజాస్వామ్యం లేదా?

– దిల్లీలో కేంద్రం ఆంక్షలపై ప్రియాంకా గాంధీ ప్రశ్న – మోదీ, అమిత్ షా నేతృత్వంలో నియంతృత్వ పాలన సాగుతోంది న్యూదిల్లీ, అక్టోబర్ 10 : ప్రధాన ఎన్నికల కమిషనర్ వైఖరి, వోటర్ల జాబితా సవరణలపై దిల్లీలో నిరసన తెలిపేందుకు వచ్చిన యువ తను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా…
