నవంబర్ 1న ఎన్ఎంఎంఎస్ పరీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షను నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెల్లడించింది. ఈ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్టికెట్లను…
