Take a fresh look at your lifestyle.
Browsing Tag

nizamabad

ఉత్తర తెలంగాణలో వొణికిస్తున్న చలిపులి

ఆదిలాబాద్‌లో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన మరోవైపు కనువిందు చేస్తున్న మంచు అందాలు ప్రజాతంత్ర, ఆదిలాబాద్: ఉత్తర తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్‌ ‌పూర్వపు…

కవితకు సిఎం కె. చంద్రశేఖర్ రావు ఆశీర్వాదం

ఉమ్మ‌డి నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో గెలుపొందిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్ష‌లు తెలిపారు. సోమ‌వారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు సీఎం కేసీఆర్‌ను క‌విత…

రెడ్ జోన్ లో హైదరాబాద్

కొరోనా హాట్‌స్పాట్‌ ‌జాబితాల విడుదల దేశంలో మొత్తం 700 జిల్లాలను హాట్‌స్పాట్‌ ‌జిల్లాలు కోవిడ్‌-19 ‌వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌ల జాబితాను కేంద్రం విడుదల చేసింది. దేశంలోని జిల్లాలను మూడు…

రాష్ట్ర వ్యాప్తంగా 230కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

నిజామాబాద్‌  ‌తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా 230కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడిక్కడ డియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ‌కృషి చేస్తున్నారని తెలిపారు.…

అ‌క్రమాలు చేస్తూ .. ఆదర్శాలు వల్లించడమా?

కెసిఆర్‌, ‌కెటిఆర్‌లు నోరు అదుపులో పెట్టుకోవాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌: అ‌క్రమాలు చేస్తూ.. ఆదర్శాలు వల్లించడం తండ్రి, కొడుకులకే చెల్లిందని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌తీవ్ర…

తెలంగాణ విజ్ఞాపనలపై …కేంద్రం బేఖాతర్‌

 ‌రాష్ట్ర ప్రభుత్వ వినతులపై స్పందించని కేంద్రం  తెలంగాణపై కేంద్రం వివక్ష వందలసార్లు  విజ్ఞప్తులు  ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ‌తెలంగాణ ప్రభుత్వం చేసిన, చేస్తున్న విజ్ఞప్తులన్నింటినీ కేంద్రం బేఖాతరు చేస్తున్నదనే…

ఆర్మూర్‌ ‌కౌంటింగ్‌ ‌కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, 17 (‌ప్రజాతంత్ర ప్రతినిధి) ఆర్మూర్‌ ‌మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి మండలంలోని పిప్రి  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా కలెక్టర్‌ ‌సి నారాయణ రెడ్డి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. ఈ కళాశాలలో ఆర్మూర్‌…

బావిలో దూకి ఒకరి ఆత్మహత్య

నిజామాబాద్‌ ‌జిల్లా భీమ్‌గల్‌ ‌మండలం పల్లికొండ గ్రామానికి చెందిన రమేష్‌ ‌కూతురు ప్రవళిక(19) ఇంటర్‌ ‌పరీక్షలు బాగా రాయలేదని బాధపడుతూ గూండ్ల వాడకు చెందిన బావిలో దూకి చనిపోయినట్లు గుమ్మల వినోద్‌ ‌తెలిపారు. ఈనెల 7న భీమ్‌గల్‌ ‌కళాశాలలో పరీక్షలు…