గాన కోకిల జానకమ్మ కన్నుమూత

– దిగ్భ్రాంతిలో సినీ పరిశ్రమ, అభిమానులు – కేంద్ర మంత్రులు, ప్రముఖుల సంతాపం బెంగళూరు, జూలై 11 : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో మరో తార ఈ లోకాన్ని వీడారు. తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాలపాటు కోట్లమంది ప్రేక్షకులను మైమరపించిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఎస్. జానకి(88) మైసూర్‌లో శనివారం రాత్రి…
