కేంద్ర ఉద్యోగులకు సరికొత్త జీవిత బీమా పథకం

– ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ – హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 23 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్ని…
