జపాన్-తెలంగాణ సహకారానికి కొత్త దిశ

– ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్య అవకాశాలపై చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌కు చెందిన ప్రతినిధి బృందం సచివాలయంలో శుక్రవారం ఆయనతో సమావేశమైంది. ఈ…
