అమ్మ భయపడటం ఒక్కసారి కూడా చూడలేదు

– నాలుగుసార్లు క్యాన్సర్ ను జయించిన ధీర వనిత – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ – సోనియా ఆత్మకథ బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆవిష్కరణలో భావోద్వేగ ప్రసంగం న్యూదిల్లీ, నవంబర్ 17 : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తన తల్లిలోని ధైర్యాన్ని గురించి గొప్పగా…
