Tag #need collective effort #to prevent #human trafficking

మాన‌వ అక్ర‌మ ర‌వాణా నిరోధానికి స‌మష్టి కృషి

– డాక్ట‌ర్ సునీతా కృష్ణ‌న్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 30:  ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బి.వి.ఆర్.ఆర్. తెలంగాణ పోలీస్ అకాడమీలో “మానవ అక్రమ రవాణా మరియు సురక్షిత వలస” అంశంపై పద్మశ్రీ డా. సునీతా కృష్ణన్, ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, అవగాహన సదస్సులో ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ…