హర్మూజ్ వద్ద నౌకలకు నేవీ అడ్వైజరీ

– అనుమతి ఇచ్చే వరకు వెళ్లొద్దన భారత నేవీ – రష్యా చమురు దిగుమతికి బీమా సంస్థల సేవలకు అనుమతి న్యూదిల్లీ, ఏప్రిల్ 20: హర్మూజ్ జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో భారత పతాక నౌకలకు మన నౌకదళం అడ్వైజరీ జారీ చేసిందని జాతీయ మీడియా…
