Tag National updates

ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్.ప్రజాతంత్ర,డిసెంబర్ 21:  భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  శీతాకాల విడిది , 5 రోజుల పర్యటన  ముగిసింది. భారత రాష్ట్రపతి ఈ నెల 17 న హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ పనులు, సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ పర్యటన ముగించుకుని శనివారం హకింపేట విమానాశ్రయం  నుండి ప్రత్యేక…

పార్లమెంట్‌ ప్రాంగణంలో గందరగోళం

Chaos in the Parliament premises

 పరస్పర ఆందోళనలకు దిగిన కాంగ్రెస్‌, బిజెపి పక్షాలు  తోపులాటలో ఇద్దరు బిజెపి ఎంపిలకు గాయాలు  చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలింపు  తమను కావాలనే అడ్డుకున్నారన్న  రాహుల్‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 19: పార్లమెంట్‌ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. పరస్పర తోపులాటల్లో ఇద్దరు బిజెపి ఎంపిలకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిని హాస్పిటల్‌కి తరలించారు. రాజ్యాంగ నిర్మాత…

పంజాబీ రైతుల రైల్‌ ‌రోకో..

స్తంభించిన రైళ్ల రాక‌పోక‌లు చండీగ‌ఢ్‌, ‌డిసెంబర్‌ 18 : ‌పంజాబీ రైతులు రైల్‌ ‌రోకో నిరసన చేపట్టారు. ఛలో దిల్లీ ప్రయత్నం విఫలం కావడంతో.. ఆ రైతులు ఇప్పుడు రైళ్లను ఆపేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక మార్గాల్లో మూడు గంటల పాటు రైల్‌ ‌రోకో నిర్వహించారు.…

2035 ‌నాటికి భారత్‌కు సొంత స్పేస్‌స్టేషన్‌..

2040 ‌నాటికి చంద్రుడిపై భారతీయుడి లాండింగ్‌ ‌ప్రకటించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌..! అం‌తరిక్షరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త విజయాలను సాధిస్తూ భారత్‌ ‌చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా కేంద్ర సెన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ ‌జితేంద్ర సింగ్‌ ‌కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌ ‌స్టేషన్‌ ఉం‌టుందని వెల్లడించారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని…

నేడు కాశ్మీర్‌, ‌హర్యానా ఫ‌లితాలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ జమ్మూ కశ్మీర్‌, ‌హర్యానా అసెంబ్లీ ఎన్నికల వోట్ల లెక్కింపు ప్ర‌క్రియ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వోట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో భద్రతను క‌ట్టుదిట్టం చేసింది. కేంద్రాల వ‌ద్ద‌ భారీగా బలగాలను…

కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధ‌రిస్తాం..

ఎన్నికల ప్రచారంలో పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా శ్రీనగర్‌, సెప్టెంబర్ 28 :‌ కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా స్ప‌ష్టం చేశారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేయడానికి జమ్మూకశ్మీర్‌ను ఓ పావుగా బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ…

18న ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్

NPS Vatsalya Scheme on 18

ప్రారంభించ‌నున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ 18 ఏళ్లలోపు పిల్లలకు స్పెషల్ బెనిఫిట్స్ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌16:‌ తమ పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బ‌డ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్యను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 18‌న ప్రారంభించనున్నారు. పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ,…

నీట్‌ అవకతవకలపై ‘సుప్రీమ్‌’‌లో విచారణ

ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలపై చర్చ ముగ్గురు నిపుణులతో నేడు సమాధానం ఇవ్వాలన్న ధర్మాసనం మే 4కు ముందే పేపర్‌ ‌లీకేజీ జరిగినట్లు సిజెఐ అనుమానం విచారణ నేటికి వాయిదా న్యూదిల్లీ,జూలై22(ఆర్‌ఎన్‌ఎ):  ‌నీట్‌-‌యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్‌- ‌యూజీ…

ఇక ‘రాజ్యాంగ హత్యా దివస్‌’‌గా జూన్‌ 25

‌నాటి ఎమర్జెన్సీపై కేంద్రంపై కీలక నిర్ణయం ఎక్స్ ‌వేదికగా హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ప్రకటన న్యూ దిల్లీ, జూలై 12 : జూన్‌ 25‌ను ‘రాజ్యాంగ హత్యా దివస్‌’‌గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్‌ 25‌వ తేదీని ’రాజ్యాంగ…

You cannot copy content of this page