రాష్ట్ర ప్రగతికి జాతీయ గుర్తింపు

– ప్రత్యేక కేంద్ర ప్రోత్సాహకం సాధనలో తొలి రాష్ట్రంగా తెలంగాణ – రైతులకు సులభతరమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించిందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి…
