దక్షిణాది అభివృద్ధితోనే దేశాభివృద్ధి

– సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం – కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిలకు కేంద్రం సాయం చేయాలి – 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశ నిర్వహణకు తెలంగాణ సిద్ధం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహాబలిపురం, ఆగస్టు 20 : కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతోపాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే…
