లలిత కళా తోరణంలో నానబియ్యం బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో ఉన్న లలిత కళా తోరణంలో నానబియ్యం బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ సమృద్ధమైన పుష్ప, సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించింది. మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు…
