పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సమగ్ర ‘చైల్డ్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్’

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – ఎన్ఎఎల్ఎస్‌ఏ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభం – ఉచిత న్యాయ సేవల కోసం సంచార లోక్ అదాలత్ వాహనాలు ప్రారంభం – సైబర్ హెల్ప్‌లైన్ ‘1930’, చైల్డ్ హెల్ప్‌లైన్ ‘1098’ పై అవగాహన పెంచాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: పిల్లల ఆన్‌లైన్ భద్రతను రక్షించేందుకు…
