Tag #must watch #private schools’ irregularities #Vijayashanti

ప్రైవేట్‌ ‌స్కూళ్ల‌ అక్రమాలపై కన్నేయాలి

– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌సకాలంలో చెల్లించాల్సిందే – కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌విద్యార్థుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు వసూలు చేసే కాలేజీలు కనీస విద్యా ప్రమాణాలను, వసతులను ఖచ్చితంగా పాటించాలన్నారు.…