జనవరి 2027లో మూసీ ఫేజ్-1 పనులు

– 2028 నాటికి మిరాలం ట్యాంక్ పూర్తి – హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు రెండు జోన్లుగా పనులు – మార్చి 2027 నాటికి గండిపేట ఆధునిక గోశాల పనులు పూర్తి – మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్…
