Tag #Murugan resigns #from ministerial post #Rajyasabha Member #Tamilnadu

మంత్రి పదవికి మురుగన్ రాజీనామా

– కేంద్ర మంత్రివర్గంలో కీలక పరిణామం దిల్లీ, అక్టోబర్ 13 : కేంద్ర మంత్రివర్గ పున ర్వ్యవస్థీకరణ ఊహాగానాల నడుమ మోదీ కేబినెట్ లో అనూహ్య పరిణామం చోటుచేసు కుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహా య మంత్రి ఎల్.మురుగన్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు,…