ముఖ్యమంత్రి పర్యటనకు ముస్తాబైన ములుగు

– సర్వాంగ సుందరంగా మేడారం.. మెరిసిపోతున్న పైలాన్, కొత్త కలెక్టరేట్ – రూ.16,007 కోట్ల రహదారి అభివృద్ధికి ములుగు నుంచి శ్రీకారం – రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు పైలాన్ – రూ.63.50 కోట్ల నూతన కలెక్టరేట్ ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో…
