Tag #MSMEs #primary driving forces #Minister Kishanreddy

దేశ ప్రగతికి ఎంఎస్ఎంఈలే ప్రధాన చోదక శక్తులు

– జీడీపీలో 32%, ఎగుమతుల్లో 49% వాటా చిన్న పరిశ్రమలదే – 40 కోట్లకుపైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న లఘు పరిశ్రమలు – 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనలో వీSవీజుల పాత్ర కీలకం – ‘లఘు ఉద్యోగ్ భారతి  – సౌత్ ఇండియా కాంక్లేవ్‌’లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్…