Tag #Movie screening #postponed #at Lalitha Kalathoranam

లలిత కళాతోరణంలో సినిమా ప్రదర్శన వాయిదా

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణం ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న సినిమాలను మూడు రోజులపాటు వాయిదా వేశారు. 14, 15వ తేదీలలో చలనచిత్ర ప్రదర్శన కొనసాగింది. అయితే రవీంద్ర భారతిలోని పాల్కురికి సోమన్న మూలలో ప్రగతి ప్రణాళిక 99 రోజుల కళా ప్రదర్శన…