పోలీస్ అకాడమీ- ఆస్కీ మధ్య ఎంవోయూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: పరస్పర సహకారం, నాయకత్వ వికాసం, సామర్థ్య నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంపై తెలంగాణ పోలీస్ అకాడమీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) హైదరాబాద్ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఆస్కీ రిజిస్ట్రార్ సెక్రటరీ ఓ.పి.సింగ్…
