అల్లుడిపై అత్త, మామల హత్యాయత్నం

~ సహకరించిన భార్య ~ ప్రాణాపాయ స్థితిలో అల్లుడు ~ కేసు నమోదులో పోలీస్ ల జాప్యం హసన్ పర్తి, ప్రజాతంత్ర, జూన్ 25: ఇంటికి వచ్చిన అల్లుడిని నమ్మించి అత్త, మామ, భార్య కలిసి గొంతు కోసి హత్యాయత్నం చేసిన సంఘటన హసన్ పర్తి మండలం నాగారంలో జరిగింది. బాధితుని తండ్రి కోనేటి సమ్మయ్య…
