వాట్సాప్ మీ-సేవ.. మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు

– కొత్తగా తొమ్మిది పౌర సేవలు అందుబాటులోకి – డిజిటల్ సేవలను మరింత విస్తరించిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీ-సేవ వాట్సాప్, చాట్‌బాట్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు. ఈ…
