Tag Moral Values

ఒక పాపి వందమంది పుణ్యాత్ములు!

  -బమ్మిడి జగదీశ్వరరావు బ్రహ్మయ్య కొయ్యబారిపోవడం చూసిన సరస్వతమ్మ ‘యేమయిందండీ’ అని ఆందోళనగా అడిగింది. ‘వీళ్ళను నేనే పుట్టించానా?’ అన్నాడా దేవదేవుడు గొంతు తడారిపోతుండగా, నేల చూపులు చూస్తూ. మగని చూపులవెంట నేలమీదకు చూసింది సరస్వతమ్మ. బ్రహ్మయ్య కాలచక్రాన్ని రవ్వంత వెనక్కి జరిపాడు. కథ వెనక్కి వచ్చింది. మొదలైన దగ్గరికి! ఎండ వొంట్లోని నీటిని చెమట…

నేటి యువతరానికి విలువల వికాసం అత్యవసరం

“నేటి యువతలో ఎక్కువ సమయం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకే పరిమితమవుతోంది. సమాచార సేకరణకు ఉపయోగపడాల్సిన సాంకేతికత సమయాన్ని వృథా చేసే సాధనంగా మారుతోంది. సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోవడం వల్ల సామాజిక స్పృహ, కుటుంబ అనుబంధాలు, సామాజిక బాధ్యతలు క్రమంగా తగ్గిపోతున్నాయి.” “యువతకు విలువల వికాసం – వివేకానంద స్ఫూర్తి,…

సభాపతి ..నైతిక విలువలు

పార్లమెంటరీ వ్యవస్థలో  గౌరవప్రదమైన స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనది. సభను నిష్పక్షపాతంగా నడిపించాల్సిన ‘అంపైర్’ పాత్ర పోషించాల్సిన స్పీకర్లు, ఇటీవల కాలంలో రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తెలంగాణలో గత దశాబ్ద కాలంగా పార్టీ పిరాయింపులు ఒక ప్రధాన రాజకీయ చర్చాంశంగా మారాయి. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన…