కూలీ నోట రాజ్యాంగం మాట

“అక్షర జ్ఞానం లేని ఇర్ఫాన్ గూగుల్ తల్లిని ప్రార్థించి అనేక విషయాలు నేర్చుకున్నాడు. భగత్ సింగ్, అంబేద్కర్ సిద్ధాంతాల్ని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని అవగతం చేసుకున్నాడు.మొబైల్ ఫోన్లోటైప్ చేయడం కూడా రాని ఇర్ఫాన్ తన స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్వాయిస్ సెర్చ్, యూట్యూబ్ వీడియోల ద్వారా దేశ రాజకీయాలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, కార్మిక చట్టాలు, భగత్ సింగ్ రచనలు,…
