Tag #Modi’s record #for longest tenure #as Prime Minister

అత్యధిక కాలం ప్రధానిగా మోదీ రికార్డు

– నెహ్రూ రికార్డును తిరగరాసిన మోదీ న్యూదిల్లీ, జూన్‌ 10: ‌నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు నెహ్రూ పేరు మీద ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక…