కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం

తెలంగాణలో రుణమాఫీ చేయలేక పోతోంది కర్నాటకలో వినాయకుడిని జీపెక్కించారు టుక్డే..టుక్డే గ్యాంగ్ కాంగ్రెస్‌ను నడిపిస్తోంది మహారాష్ట్ర వార్దాలో మోదీ ఘాటు విమర్శలు కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం అని ప్రధాని నరేంద్రమోదీ ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హా ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు. మహారాష్ట్రలోని…