ప్రజాసేవపై అవగాహనకే బాలికల మాక్ అసెంబ్లీ

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : రాజకీయాలు, ప్రజాసేవ పట్ల బాలికల్లో అవగాహన పెంపొందించడమే మాక్ అసెంబ్లీ నిర్వహణ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీ హాల్‌లోని పూర్వ శాసనమండలి భవనంలో బుధవారం నిర్వహించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్…
