ఈఏపీసెట్ లో ఎంజేపీ విద్యార్థుల హవా

– 516 ర్యాంక్ సాధించిన హర్షిణి – అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 5వేల లోపు ర్యాంకులు – ఇంజనీరింగ్‌లో 10వేల లోపు ర్యాంకులు – విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అభినందన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే1 8 : మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ…
