Tag #MJP branding #should be created #Minister Ponnam

ఎంజేపీ బ్రాండింగ్ క్రియేట్ చేయాలి

– విద్యార్థులకు సమగ్ర బోధన జరగాలి – 8 నుండే ‘నీట్‌’, పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలి – పూలే గురుకుల పాఠశాలల ఫలితాలపై మంత్రి పొన్నం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండాలని, ఎంజేపీ బ్రాండింగ్ దిశగా…