తమిళనాడు సీఎం విజయ్‌కు స్వల్ప ఊరట

– హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే – కరూరు బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కేసులో న్యూదిల్లీ, ఆగస్టు 14 : తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో తమిళనాడు సీఎం విజయ్‌కు స్వల్ప…
