ఫోన్ ట్యాపింగ్.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ట్యాపింగ్‌కు గురైన వాటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నంబర్ కూడా ఉండటంతో ఆయన స్టేట్‌మెంట్‌ను ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలిపారు.…
